అనగనగా ఒక రాజు ఎంత నవ్విస్తుందో.. అంతే ఎమోషన్‌తో..

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా దర్శకుడు మారి రూపొందించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా విడుదలవుతోంది. మంగళవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు