అంబటి రాంబాబుపై పీటీ వారెంట్‌.. కోర్టులో హాజరపరిచిన పోలీసులు

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు.