అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రి బెడ్డుపై క్షతగాత్రులు

తిరువల్లూరు జిల్లాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. జూన్ 21న ఈ ఘటన జరగ్గా అదే రోజు ఇద్దరు మరణించారు. జూన్ 22న ముగ్గురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మొత్తం 74 మంది కార్మికులు ఈ ఘటనకు గురవ్వగా.. 67 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సీఎం విజయ్ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.