అమరావతి అన్స్టాపబుల్ : ఆత్మగౌరవ ప్రస్థానం నుంచి అఖండ విజయం వరకూ..
దిశ, వెబ్డెస్క్: అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవ్వడం అనేది నిన్న ఒక కలగా ఉంటే.. నేడొక నిశ్చయంగా మారింది. రేపు ఒక అద్భుతంగా మారనుంది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆశల సౌధం, 34 వేల మంది రైతుల త్యాగ ఫలం...