అయోధ్యలో కొలువుదీరిన 'కొరియా మాత'.. విగ్రహ రూపంలో తిరిగొచ్చిన ప్రిన్సెస్ సూరిరత్న

క్రీస్తుశకం 48వ సంవత్సరం.. అయోధ్య రాజప్రాసాదం నుంచి ఒక రాజకుమారి సముద్ర మార్గాన వేల మైళ్ల దూరం సాహసయాత్ర చేపట్టింది. అలా దక్షిణ కొరియాకు చేరుకున్న ఆమె.. అక్కడే గయా రాజ్య స్థాపకుడు కింగ్ సురోను పెళ్లి చేసుకున్నారు. ఇలా అక్కడి 60 లక్షల మంది ప్రజలకు మూల పురుషురాలిగా మారిన ఆమె కాంస్య విగ్రహాన్ని అయోధ్యలో ఏర్పాటు చేశారు. భారత్, కొరియా దేశాలను కేవలం స్నేహితులుగానే కాకుండా.. సిస్టర్ సిటీస్గా ఎలా మార్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.