అయోధ్య రామాలయం కేసు.. ఎస్‌బీఐ నుంచి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయోధ్యలోని నయాఘాట్ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో నాలుగు గంటల పాటు విచారణ చేపట్టిన అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. విరాళాల లెక్కల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని మూడు నెలల కిందటే హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని ఎస్‌బీఐకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధించిన నిజనిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.