అలియాబాద్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లి

: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్గాడి మలక్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్‌యాదవ్ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది.