అశ్రునయనాలతో జగన్‌కు అంతిమ వీడ్కోలు

వి.కోటలో మంగళవారం హత్యకు గురైన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరిగాయి. చివరిసారిగా చూసేందుకు జనం తరలివచ్చారు.