అస్తిత్వ ఉద్యమానికి కవితాత్మక సాక్ష్యం... తెలంగాణ ఉనికి, ప్రజా పోరాట స్ఫూర్తికి ప్రతీక

వడ్డెబోయిన శ్రీనివాస్ రచించిన ‘పడావు’ ఆధునిక తెలుగు దీర్ఘకవిత్వంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి, చారిత్రక స్పృహకు, తెలంగాణ ఉనికి -సంస్కృతి, ప్రజా పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన విశిష్ట కృతి