అసభ్య కంటెంట్‌పై చర్యలు తప్పనిసరి.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్

ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికలకు కేంద్రం మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. తమ వేధికల్లోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై సరైన చర్యలు తీసుకోకపోతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాటికి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబరు 29న ఐటీ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. ఇందులో ఐటీ నిబంధనలు 2021 ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.