అసలేంటీ తైవాన్, చైనా వివాదం? ఈ ద్వీపాన్ని బీజింగ్ ఆక్రమిస్తే.. భారత్‌కు నష్టమేంటి? అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?

‘మేం తైవాన్‌ను విలీనం చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరు’.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా అధినేత జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను సైతం చైనా చేపట్టింది. ద్వీప దేశం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. 2049 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలనే పట్టుదలతో చైనా ఉంది. ఈ నేపథ్యంలో అసలు తైవాన్ దేశం ఎలా ఏర్పాటైంది? చైనా-తైవాన్ సమస్య ఏమిటి? ఇందులో అమెరికా ప్రమేయం ఏమిటి? తైవాన్‌ను చైనా ఆక్రమించుకుంటే భారత్‌కు వచ్చే ఇబ్బందులు ఏంటనేది చూద్దాం..!!