అసలు యుద్ధం ఇప్పుడు మొదలైతది: ఇరాన్‎కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‎తో పాటు మిడిల్ ఈస్ట్‎లోని అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది.