అహ్మదాబాద్లో IPL ఫైనల్.. టికెట్లు ఎలా బుక్ చేసుకునే స్మార్ట్ గైడ్లైన్స్ ఇవే!

IPL 2026 Final: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐపీఎల్ 2026 క్లైమాక్స్ పీక్స్ కి చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగిసి.. ప్లే-ఆఫ్స్ మ్యాచ్లు నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లు ముందే ప్యాకప్ చెప్పేసినా, ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.