ఆటో బోల్తా పడి ఒకరి మృతి

చెరుకుపల్లి జంక్షన్‌ జాతీయ రహ దారిపై గురువారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు.