ఆడవాళ్లకు బీపీ గండం!.. తెలంగాణలోని 26 శాతం మహిళల్లో హైపర్ టెన్షన్

బీపీని కంట్రోల్ చేయాలంటే వంటింట్లో మార్పులు తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. వైట్ పాయిజన్స్ గా పిలిచే ఉప్పు, చక్కెర, మైదా పిండి, వైట్ రైస్ వాడకాన్ని బాగా తగ్గించాలి.