ఆదాయమంతా ఆ 4 జిల్లాల నుంచే... పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణే కారణం..

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే వాణిజ్య పన్నుల రాబడిలో జిల్లాల నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. కమర్షియల్టాక్స్లో సింహభాగం హైదరాబాద్ సహా దాని చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల నుంచే వస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడిపోతున్నాయి.