ఆదర్శ నేత అస్తమయం.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే నర్సింహ్మారెడ్డి కన్నుమూత
యాదాద్రి, వెలుగు: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (82) కన్ను మూశారు. నిమ్స్‌లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం తెల్లవారుజామన 2 గంటలకు మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు
జూలై 8, 2026
1