ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించండి : రైతు కమిషన్

రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు లేఖ రాశారు.