ఆధ్యాత్మికం : ఆత్మకు మరణం లేదు.. శరీరం మారుతుంది.. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన రహస్యం ఇదే..!

మానవుడు ఆనంద స్వరూపుడైన భగవంతునికి ప్రతిరూపం. ఆనంద స్వరూపుడైన మనిషి ఆనందంగా ఉండాలి కాని, దానికి భిన్నంగా ఉండటం అసహజం. మనిషికి బ్రతుకులో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అన్నింటినీ సమానంగా స్వీకరించితే ఉండేది ఆనందమే.