ఆన్లైన్ ఆటల ఉచ్చులో పిల్లలు..ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి గేమ్స్ వ్యసనంతో యూపీఐ చెల్లింపులు

ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్‌కు చిన్నారులు బానిసలుగా మారుతున్నారు. ఫ్రీ ఫైర్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి ఆన్లైన్ గేమ్స్ ద్వారా అపరిచితులతో పరిచయాలు పెంచుకుని ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.