హైదరాబాద్లో రూ. 5000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ జీఎస్టీ ఎగవేత కుంభకోణం గుట్టురట్టయింది. దుబాయ్ కేంద్రంగా నడిచిన ఈ స్కామ్లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీజీఎస్టీ అధికారులు గుర్తించారు. విగోఫిన్ డైరెక్టర్లతో పాటు పలువురిపై విచారణ జరుగుతోంది. రెండు గేమింగ్ వెబ్సైట్లు, షెల్ కంపెనీలు పన్నులు ఎగవేసి వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు తేలింది.