India vs Afghanistan 3rd ODI: చెన్నై (చెపాక్) వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్‌ను ఇండియన్ బౌలర్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) తన కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో వణకించాడు.