ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు మృతి

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు చనిపోయినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సీఐ కమలాకర్​ తెలిపారు.