ఆర్కే ఓసీపీ సెకండ్ ఫేజ్ మైన్‌కు లైన్ క్లియర్..395 ఎకరాల అటవీయేతర భూమి ఇచ్చేందుకు సింగరేణి నిర్ణయం
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ సెకండ్ ఫేజ్ మైన్ విస్తరణకు లైన్ క్లియర్ అయింది.