ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ : త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు .. ఆ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం

హుస్నాబాద్, వెలుగు : ‘కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం, గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. మహాలక్ష్మి స్కీమ్‌‌ కారణంగా లాభాల్లోకి వస్తోంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు