ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి..మంత్రి పొన్నంను కోరిన కార్మిక సంఘాల నేతలు

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. డాక్టర్ సంజీవరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలోని వివిధ కార్మిక సంఘాల నేతలు ఆదివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.