ఆసియా కప్ .. డిసెంబర్ 21న పాకిస్తాన్ తో ఇండియా టైటిల్ ఫైట్

మధ్యలో విజృంభించిన ఇండియా బౌలర్లు కిత్మా విథనా (7), ఆదం హిల్మీ (1)ని పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపడంతో లంక 84/6తో నిలిచింది. చివర్లో సేథ్మికా సెనెవిరత్నే (30) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు