ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. క్షమించండి: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి - ఇదే తమ లక్ష్యమని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు.