ఆ 102 ఎకరాలు తెలంగాణ సర్కారువే.. సుప్రీం తీర్పుతో 20 ఏండ్ల భూ వివాదానికి తెర

రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌‌లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.