ఇక అమ్మాయిలు ధనాధన్.. రేపటి ( జూన్ 12 ) నుంచి విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌..బరిలో 12 జట్లు...టైటిలే లక్ష్యంగా టీమిండియా

రెండు నెలలు మెన్స్‌‌ ఐపీఎల్‌‌ను ఎంజాయ్​ చేసిన క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు మరో పండుగ వచ్చేసింది. అదిరిపోయే ఆటతో అభిమానులను అలరించడానికి అమ్మాయిలు రెడీ అయ్యారు