ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ లోనే! వివిధ శాఖల సర్వీసులన్నీ వాట్సాప్తో లింక్
డిజిటల్ విప్లవంతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకే తీసుకువచ్చేలా రాష్ట్ర సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ సేవ సౌకర్యలు, ఇంటర్, పది పరీక్షల హాల్ టికెట్స్ను