ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌‌‌‌‌ రెగెట్టాలో మణిదీప్‌‌‌‌‌‌‌‌కు స్వర్ణం

బాలికల విభాగంలో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ సెయిలర్‌‌‌‌‌‌‌‌ శృంగారి, స్కిఫ్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ విభాగంలో యాచ్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ పల్లారా సిల్వర్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. అండర్‌‌‌‌‌‌‌‌–15 బాలుర కేటగిరీలో 14 ఏళ్ల రవి కుమార్‌‌‌‌‌‌‌‌ బొన్నెలు కాంస్యం నెగ్గాడు.