ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇక నేరుగా పేరెంట్స్ వాట్సాప్కే హాల్ టికెట్స్! ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?

Telangana Inter Hall Ticket 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల 2026 పరీక్షల హాల్ టికెట్ల జారీ విషయంలో TSBIE వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక విద్యార్థుల హాల్టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపనుంది. పారదర్శకత, పొరపాట్లకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.