ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ .. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఘటన
బాన్సువాడ, వెలుగు : హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో బుధవారం జరిగింది.