ఇటలీ ప్రధాని ఆత్మకథకు మోదీ ముందుమాట.. ఈ మెలోడి ఫ్రెండ్‌షిప్ చాలా స్పెషల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్నేహం మరోసారి తెరపైకి వచ్చింది. జార్జియా మెలోని ఆత్మకథ ఐయామ్ జార్జియాకు మోదీ ముందుమాట రాశారు. ఈ పుస్తకం ఇండియన్ ఎడిషన్ అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని.. మెలోనీ మనసులో మాటగా మోదీ అభివర్ణించారు. ఆమెను గొప్ప దేశభక్తురాలని, అత్యుత్తమ నాయకురాలు అని ప్రశంసించారు. తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, ఇటలీ తొలి మహిళా ప్రధానిగా ఎదిగిన తీరు గురించి మెలోనీ ఈ పుస్తకంలో ప్రస్తావించారన్నారు.