తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఆరో రోజు( సెప్టెంబర్ 29) గజవాహనంపై మలయప్ప స్వామి మాడవీధుల్లో దర్శనం..

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ( సెప్టెంబర్​ 29) రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు.