ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాలోని పాటకు మంచి క్రేజ్ ఉందని అన్నారు.