ఇండియాపై భారీ దాడులకు కుట్ర..? ఒకరిద్దరూ కాదు.. ఏకంగా 1000 మంది సూసైడ్ బాంబర్లు రెడీ..!

కరుడుగట్టిన ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన ఓ ఆడియో రికార్డ్ బయటపడింది. ఇండియాపై పీకలదాకా విషం నింపుకుని ఉన్న మసూద్ ఎప్పటిలాగే ఈ ఆడియోలో భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.