ఇండియాలో మెగా GCC ఏర్పాటు చేస్తున్న జేపీ మోర్గన్.. బ్యాక్ ఆఫీస్ కాదు టెక్ పవర్ హబ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్1బి వీసాల ఫీజు పెంపు నుంచి కఠిన ఇమ్మిగ్రేషన్ పాలసీ వలకు తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలోని దిగ్గజ బ్యాంకింగ్, టెక్ కంపెనీలు తమ రూట్ మార్చేశాయి. ఉద్యోగులను ఆఫ్ షోర్ కంట్రీల్లోనే తమ కోసం పనిచేసేందుకు వీలుగా కొత్త ఆఫీసులతో పాటు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తూ తమ పని