ఇందిరమ్మ ఇంట్లో ఆనందంగా కేసీఆర్ దోస్త్ ఆగవ్వ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్ అసమర్థ పాలన కారణంగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సొంతింటి కలకు దూరమైన ఆగవ్వతో పాటు అర్హులైన అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.