ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది.. ఏపీలో పార్టీలకు అతీతంగా చేతులు కలుపుదాం.. వైఎస్ షర్మిల

Ys Sharmila On Kadapa District Covid 19 Cases: ఏపీలో మరోసారి కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపింది. కరోనా లక్షణాలతో నమోదవుతున్న కేసులతో పాటు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై వైఎస్ షర్మిల స్పందించారు.. తాను కడప జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు షర్మిల.