ఇరాన్ నాయకత్వం దిగొచ్చింది.. మాతో చర్చలు కోరుకుంటున్నది: ట్రంప్

దుబాయ్: అమెరికా బెదిరింపులకు ఇరాన్ దిగొచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని, తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నదని వెల్లడించారు.