ఇరాన్ ప్రతికార దాడులు.. పలు గల్ఫ్ దేశాల్లో బాంబు పేలుళ్లు..

తమపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంప్‌లపై ఇరాన్ ప్రతికార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకు రావడంతో ఇజ్రాయెల్‌లోని 'హోమ్ ఫ్రంట్ కమాండ్' యాప్ ఎరుపు (డేంజర్) రంగులోకి మారిపోయింది.