ఇల్లందకుంట మండలంలో వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో వర్షాల కోసం హనుమాన్ దేవాలయంతో పాటు గ్రామ దేవతలు మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి, పెద్దమ్మతల్లికి గ్రామస్తులు జలాభిషేకం చేశారు.