ఇసుక లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి

హైదరాబాద్ - కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మల్కాజ్‌‌‌‌గిరికి చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్(35), అతని భార్య రేఖ(30), కొడుకు లోహిత్ (7), రేఖ వాళ్ల అక్క కొడుకు నిహాల్ (2)తో కలిసి గోదావరిఖని నుంచి హైదరాబాద్‌‌‌‌కు బయలుదేరారు.