ఈసారి హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నా

ఆది సాయి కుమార్ హీరోగా యగంధర్ ముని తెరకెక్కించిన చిత్రం ‘శంబాల’. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కాబోతోంది. మంగళవారం ఆది పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ‘శంబాల’ చిత్ర విశేషాల గురించి ఆది మాట్లాడుతూ ‘‘శంబాల’ అనేది ఉందా.. లేదా? అనేది ఎవ్వరికీ తెలీదు.