ఈ మూడేళ్లలో చాలా నేర్చుకున్నా..కొత్త రోషన్ ను చూస్తారు

నేను మొదట క్రికెటర్ అవ్వాలనుకున్నా. నాన్న కోరిక కూడా అదే. కానీ ఓ ఏజ్ తర్వాత సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. నా దగ్గరకు వచ్చే కథలు నాన్న వింటారు కానీ నిర్ణయం నాకే వదిలేస్తారు.