ఈ రాత్రికే మరోసారి ఇరాన్‌పై భారీ దాడి.. ట్రంప్ ప్రకటన

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో.. అమెరికా సైన్యం ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడులు చేసింది. దీంతో బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ క్షిపణులు ప్రయోగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలు టైమ్ వేస్ట్ అని ప్రకటించిన ట్రంప్.. ఇవాళ రాత్రి భారీ దాడి చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పరిస్థితులు ఎంత వరకూ దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.