ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ...రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లు

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎండ మంటకి తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎండల తీవ్రత అంతగా ఉండదని ఐఎండీ మంత్లీ అవుట్ లుక్ లో వెల్లడించినా.. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.