ఉక్రెయిన్‌తో యుద్ధం.. 5 లక్షల మంది సైనికులను కోల్పోయిన రష్యా..

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు.